NTR 100th Birth Anniversary Celebrations తెలంగాణ మంత్రి ఘన నివాళి | Telugu Filmibeat

2023-05-28 14

Sri NTR 100th Birth Anniversary Celebrations at NTR Statue Film Nagar | విశ్వవిఖ్యాత నట సార్వభౌమూడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్వర్యంలో హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్పించారు.

#NTRCentenaryCelebrations
#mahanadu
#srntr
#nandamuritarakaramarao
#jrntr
#ntrghat
#nandamuribalakrishna
#tdp
~PR.40~PR.38~

Videos similaires